Saturday, November 15, 2025
HomeTop StoriesIswarya Menon: శోభనం పెళ్లికూతురు గెటప్ లో ఐశ్వర్య మీనన్

Iswarya Menon: శోభనం పెళ్లికూతురు గెటప్ లో ఐశ్వర్య మీనన్

Iswarya Menon Saree looks: టాలీవుడ్ నయా బ్యూటీ ఐశ్వర్య మీనన్ వైట్ శారీలో సొగసుల విందు చేసింది. ఇందులో శోభనం పెళ్లికూతురులా కనిపిస్తోంది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి ఐశ్వర్య మీనన్.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుడిగాలి సుధీర్ తో ‘గోట్’ అనే సినిమాలో నటిస్తోంది.
నిఖిల్ హీరోగా నటించిన ‘స్పై’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత ‘భజే వాయు వేగం’ మూవీలో నటించినప్పటికీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.
‘కాదలిల్ సోదప్పువదు ఎప్పడి’ అనే కోలీవుడ్ మూవీతో సినీరంగం ప్రవేశం చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ హీటెక్కిస్తూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad