Saturday, February 14, 2026
Homeగ్యాలరీIswarya Menon: ఎల్లో డ్రెస్‌లో ఐశ్వర్య మీనన్ మెరుపులు.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు..

Iswarya Menon: ఎల్లో డ్రెస్‌లో ఐశ్వర్య మీనన్ మెరుపులు.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు..

Iswarya Menon: ఐశ్వర్య మీనన్ తన అందచందాలతో నెటిజన్లను మరోసారి మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీకోసం.

Iswarya Menon yellow dress
టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.
Iswarya Menon viral look
తన లేటెస్ట్ ఫోటోషూట్ తో మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Iswarya Menon new stills
ఎల్లో డ్రెస్‌లో ఐశ్వర్య కనిపిస్తున్న తీరు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
Iswarya Menon latest photoshoot
ఈ ఫోటోల్లో తన పర్ఫెక్ట్ బాడీ కర్వ్‌లను ప్రదర్శిస్తూ ఐశ్వర్య ఇచ్చిన పోజులు కుర్రాళ్లను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Iswarya Menon insta pics
ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది లైకులు, కామెంట్లు వచ్చిపడుతున్నాయి.
Iswarya Menon in yellow dress
నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘స్పై’ (SPY) సినిమాతో ఈ చిన్నది తెలుగు తెరకు పరిచయమైంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News