Homeగ్యాలరీJabardasth Varsha: నెమలి కళ్ల చిన్నది.. జబర్దస్త్ గా ఉన్నది..

Jabardasth Varsha: నెమలి కళ్ల చిన్నది.. జబర్దస్త్ గా ఉన్నది..

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది. పీకాక్ డ్రెస్ లో వయ్యారాలను ఒలకబోస్తూ కుర్రకారుకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

జబర్దస్త్ వర్ష అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు.
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో కామెడీ స్కిట్స్ చేసి పాపులారిటీ తెచ్చుకుంది.
మరోవైపు అదే షోలో పనిచేసే ఇమ్మాన్యుయేల్ తో ప్రేమాయాణం సాగించి మరింత ఫేమస్ అయింది. అయితే వీరిద్దరూ స్కిట్ కోసమే అలా చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కిస్సిక్ టాక్స్ షోకి హోస్ట్ గా చేస్తోంది. సెలబ్రిటీలను పిలిచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలు చేస్తోంది.
సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ పీకాక్ డ్రెస్ లో అందాల విందు చేసింది. ఆ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో నిలిచాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News