
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక్కో సినిమాలో తన టాలెంట్ చూపిస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. (Images Source : Instagram/Janhvi Kapoor)

జాన్వీ సినిమాల కన్నా కూడా తన గ్లామర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రెండీ లుక్స్‌లో కనిపిస్తూ కుర్రాళ్ల హృదయాలు కొల్లగొడుతూ ఈ ముద్దుగుమ్మ. (Images Source : Instagram/Janhvi Kapoor)

ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వి.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.(Images Source : Instagram/Janhvi Kapoor)

ఈ మూవీతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న జాన్వి వరుస ఆఫర్స్ అందుకుంటోంది. (Images Source : Instagram/Janhvi Kapoor)

ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్‌సీ16లో కూడా జాన్వీ హీరోయిన్ గా చేస్తోంది. జాన్వీ కపూర్ పుట్టిన సందర్భంగా ఆర్‌సీ 16 చిత్ర బృందం విషెస్ తెలియజేసింది.

ఇక జాన్వీ కపూర్ ఫిట్నెస్, బ్యూటీ విషయాల్లో అస్సలు రాజీపడదు. బ్యూటీ కోసం కూడా ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోగలిగే స్కిన్‌కేర్ టిప్స్‌ని ఫాలో అవుతోందంట. (Images Source : Instagram/Janhvi Kapoor)

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జాన్వీ.. తన లేటెస్ట్ ఫోటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)

జాన్వి ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర కరువు చేస్తుంటాయి. అన్నం తింటుందా అందం తింటుందా అనేలా ఉంటుందని అభిమానులు అంటుంటారు. (Images Source : Instagram/Janhvi Kapoor)