Saturday, November 15, 2025
Homeగ్యాలరీJanhvi Kapoor: జాను పాప అందాల జాతర.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే..

Janhvi Kapoor: జాను పాప అందాల జాతర.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే..

Janhvi Kapoor latest photoshoot: బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తన గ్లామర్ తో యువతను ఊపేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే.
అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తల్లికి తగ్గ కూతురుగా గుర్తింపు తెచ్చుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
జాన్వీ 2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేసింది.
ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సెనా ది కార్గిల్ గర్ల్, అంగ్రేజీ మీడియం, రూహి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
తెలుగులో దేవరతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ సరసన పెద్ది మూవీలో నటిస్తోంది.
జాన్వీ లేటెస్ట్ మూవీ ‘పరమ్ సుందరి’ ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ఇందులో సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా నటించాడు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad