Actress: జాన్వీకపూర్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ పరిశ్రమలోకి వచ్చింది. మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆడిపాడింది.