Saturday, November 15, 2025
HomeTop StoriesJanhvi Kapoor: జాన్వీ ఎద అందాల జాతర

Janhvi Kapoor: జాన్వీ ఎద అందాల జాతర

Janhvi Kapoor latest Photoshoot: జాన్వీ కపూర్ బోల్డ్ లుక్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.

జాన్వీ కపూర్ మరోసారి తన హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ గౌనులో అందాల విందు చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.
ప్రస్తుతం ఈ చిన్నది రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ అనే సినిమాలో నటిస్తోంది.
రీసెంట్ గా ‘పరమ్ సుందరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
జూ.ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్.
2018లో వచ్చిన ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad