Homeగ్యాలరీJennifer Winget: జెన్నిఫర్‌ సోకుల వల.. కుర్రకారు విలవిల..

Jennifer Winget: జెన్నిఫర్‌ సోకుల వల.. కుర్రకారు విలవిల..

Jennifer Winget Hot photoshoot: హిందీ సీరియల్ నటి జెన్నిఫర్‌ వింగెట్‌ తన గ్లామర్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఈ అమ్మడు అందాలకు యూత్ మైమరచిపోతున్నారు. ఈమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

జెన్నిఫర్‌ వింగెట్‌ 1985 మే 30న బొంబాయిలో జన్మించింది.
‘అకేలే హమ్‌ అకేలే తుమ్‌’ అనే సీరియల్ తో బాలనటిగా కెరీర్ ప్రారంభించింది.
‘షకలక బుమ్ బుమ్’ అనే సీరియల్ తో నటిగా తన కెరీర్ ను ప్రారంభించింది.
దిల్‌ మిల్‌ గయే, సరస్వతీచంద్ర సీరియల్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
డామేజ్డ్ 2, కోడ్ ఎమ్, ఫిర్ సే వంటి వెబ్ సిరీస్ ల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.
జెన్నిఫర్ ఫిటినెస్ కు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. వ్యాయామానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను తరుచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News