Saturday, November 15, 2025
Homeగ్యాలరీJyoti Poorvaj: హాట్ ఫోజులతో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తున్న జగతీ మేడమ్

Jyoti Poorvaj: హాట్ ఫోజులతో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తున్న జగతీ మేడమ్

Jyoti Poorvaj Photos: సీరియల్ నటి జ్యోతి రాయ్ తన హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ లుక్స్ ను చూసేందుకు కుర్రకారు ఎగబడుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

‘గుప్పెడంత మనసు’ అనే తెలుగు సీరియల్ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది జ్యోతి రాయ్.
ఈ సీరియల్ లో జగతి మేడమ్ క్యారెక్టర్ లో అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది.
అయితే ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు రావడంతో ఆ సీరియల్ ను మధ్యలో వదిలేసింది.
ప్రస్తుతం ఈ చిన్నది సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫోటోలు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి.
సీరియల్ లో చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించినా జ్యోతి రాయ్.. ఈ చిత్రంలో స్టైలీస్ లుక్ లో కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad