Thursday, July 10, 2025
Homeగ్యాలరీShobha Shetty: ఈ అమ్మడు ఎవరో తెలుసా..? సీరియల్ విలన్‌గా ఫేమస్.. ఇప్పుడు సోషల్ మీడియా...

Shobha Shetty: ఈ అమ్మడు ఎవరో తెలుసా..? సీరియల్ విలన్‌గా ఫేమస్.. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్!

గ్లామర్ లుక్స్‌తో, నటనతో యూత్‌లో క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు.. ఇప్పుడు నెట్టింటే హడావుడి చేస్తోంది.

- Advertisement -

ఒకే ఒక్క సీరియల్‌తో ప్రేక్షకులకు పరిచయమైంది. బుల్లితెరపై విలన్ పాత్రలో కనిపించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర అయినా తన అద్భుత నటనతో అందర్నీ ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు సీరియల్స్‌కి దూరంగా ఉంటుంది. గ్లామర్ లుక్స్‌తో, నటనతో యూత్‌లో క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు.. ఇప్పుడు నెట్టింటే హడావుడి చేస్తోంది.

తెలుగులో పాపులర్ సీరియల్స్‌లో కార్తీక దీపం ఒకటి. అందులో మోనిత పాత్రలో నటించి బుల్లి తెర ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఈ బ్యూటీ డాల్ తనదైన స్థానాన్ని సంపాదించుకుంది.

గ్లామర్ లుక్స్‌తో, నటనతో యూత్‌లో క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు.. ఇప్పుడు నెట్టింటే హడావుడి చేస్తోంది.

ఈవిడ మరెవరో కాదు.. కార్తీక దీపం సీరియల్‌లో మోనితగా కనిపించిన శోభా శెట్టి. అందంతో పాటు నటనతో కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది. ముఖ్యంగా విలన్ పాత్రల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్. ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఎర్ర చీరలో, జడలో పూలతో చేసిన ఫోటోషూట్ తెగ వైరల్ అవుతోంది.కార్తీక దీపం తర్వాత బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది. అక్కడ కూడా తన ప్రవర్తనతో చర్చకు తెరలేపింది. కానీ ఆ తర్వాత సీరియల్స్‌కు దూరంగా ఉంటుంది.

కార్తీక దీపం తర్వాత బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది. అక్కడ కూడా తన ప్రవర్తనతో చర్చకు తెరలేపింది. కానీ ఆ తర్వాత సీరియల్స్‌కు దూరంగా ఉంటుంది.

హీరోయిన్లకంటే ఏ మాత్రం తగ్గని అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె షేర్ చేసే ప్రతి ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ మధ్య పద్దతిగా రెడ్ శారీలో కనిపించిన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News