Saturday, November 15, 2025
Homeగ్యాలరీKavya Thapar: బీచ్ ఒడ్డున బికినీలో అందాల మోత మోగించిన కావ్య థాపర్

Kavya Thapar: బీచ్ ఒడ్డున బికినీలో అందాల మోత మోగించిన కావ్య థాపర్

Kavya Thapar Bikini Pics: ఈగల్ బ్యూటీ కావ్య థాపర్ అందాలతో నెట్టింట హీట్ పుట్టిస్తోంది. తాజాగా ఈ ముద్దగుమ్మ బీచ్ ఒడ్డున వయ్యారాలు ఒలకబోసింది. ఈ అమ్మడి అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది.

2018లో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.
2021లో ఏక్ మినీ కథతో హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకుంది.
గతేడాది ఈగల్, ఊరు పేరు భైరవకొన, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఈ ముద్దుగుమ్మ 1995 ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది.
సోషల్ మీడియా ఈ అమ్మడు అందాలకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు.
రీసెంట్ గా ఈ బ్యూటీ బీచ్ ఒడ్డున బికినీలో మెరిసింది. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad