Saturday, November 15, 2025
Homeగ్యాలరీKayadu Lohar: అందాలతో సోషల్ మీడియాను ఆగం ఆగం చేస్తున్న డ్రాగన్ బ్యూటీ

Kayadu Lohar: అందాలతో సోషల్ మీడియాను ఆగం ఆగం చేస్తున్న డ్రాగన్ బ్యూటీ

Kayadu Lohar: డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సంపాదించింది కయాదు లోహర్. తాజాగా ఈ బ్యూటీ అందాల ఆరబోతకు తెరదీసింది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

2022లో శ్రీవిష్ణు హీరోగా నటించి ‘అల్లూరి’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కయాదు లోహర్.
ఈ ఏడాది ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
డ్రాగన్ ఈ అమ్మడి నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విశ్వక్ సేన ‘ఫంకీ’లో నటిస్తోంది.
మరోవైపు నాని నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘ఫ్యారడైజ్’ లోనూ ఈమెనే ఫీ మేల్ లీడ్ చేస్తోందని సమాచారం.
తాజాగా ఈ బ్యూటీ తన అందాలతో సోషల్ మీడియాను హీటెక్కించే ప్రయత్నం చేస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad