Harish Rao: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి మాజీ సీఎం కేసీఆర్తో సహా పలువురు, బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. హరీష్ రావును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్