Saturday, November 15, 2025
Homeగ్యాలరీKeerthy Suresh: కేక పెట్టించే అందాలతో కీర్తి సురేష్

Keerthy Suresh: కేక పెట్టించే అందాలతో కీర్తి సురేష్

Keerthy Suresh Beautiful pics: మహానటి కీర్తి సురేష్ అందాల జాతర చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్ నెటిజన్స్ ను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మహానటి కీర్తి సురేశ్ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ బిజిబిజీగా గడుపుతోంది.
కోలీవుడ్ లో నటించిన ‘రివాల్వర్ రీటా’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది.
ఆమె నటిస్తున్న ‘కన్నెవెడి’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వీటితోపాటు పలు ప్రాజెక్టులపై కీర్తి సైన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటి గురించి అధికారిక ప్రకటన రానుంది.
ఇటీవల కీర్తి తెలుగులో ‘ఉప్పు కప్పురంబు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది
ఈ మధ్యనే ఈ ముద్దుగుమ్మ ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కీర్తి ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్ డేట్స్ ను, ఫోటోస్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad