Saturday, November 15, 2025
Homeగ్యాలరీKeerthy Suresh: అందాలతో కేక పెట్టిస్తున్న మహానటి, పిక్స్ వైరల్

Keerthy Suresh: అందాలతో కేక పెట్టిస్తున్న మహానటి, పిక్స్ వైరల్

Keerthy Suresh latest pics: మహానటి కీర్తి సురేష్ తన అందంతో కుర్రకారును మంత్రముగ్ధులు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట కాక రేపుతున్నాయి.

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ రీసెంట్ గా ‘ఉప్పు కప్పురంబు’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చి మెప్పించింది.
అయితే ఈ బ్యూటీ రీసెంట్ గా ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ..అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఈ డిజాస్టర్ సినిమా కోసం బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన ‘చావా’ సినిమాను వదులుకుందట కీర్తి.
అయితే ఈ అమ్మడు క్రేజ్ మాత్రం ఎగ్గడా తగ్గట్లేదు. అరడజను సినిమాలకుపైగా ఈ భామ చేతిలో ఉన్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ పంచుకుంటూ సందడి చేస్తోంది.
తాజాగా కీర్తి అందాలు వడ్డించింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad