Saturday, November 15, 2025
HomeTop StoriesKeerthy Suresh: కత్తిలాంటి ఫోజులతో కాక రేపుతున్న కీర్తి సురేష్

Keerthy Suresh: కత్తిలాంటి ఫోజులతో కాక రేపుతున్న కీర్తి సురేష్

Keerthy Suresh hot show: టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ పెళ్లైన తర్వాత హాట్ డోస్ పెంచింది. అందాల ఆరబోయడంలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ టాప్ లో టాప్ లేపింది. మీరు కూడా ఓ లుక్కేయండి.

ఇప్పటి వరకు పద్దతిగా అందాల ఆరబోస్తూ వచ్చిన కీర్తి సురేష్ ఒక్కసారిగా హాట్ బాంబ్ పేల్చింది.
ఈ ముద్దుగుమ్మ అందాలకు సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది. ఈ చిన్నదాని అందాలను చూసేందుకు కుర్రాళ్లు ఎగబడుతున్నారు.
ప్రస్తుతం రివాల్వర్ రీటా, కన్నివేది చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
కీర్తి తెలుగులో ఈ సంవత్సరం ‘ఉప్పుకప్పురంబు’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది కీర్తీ సురేశ్.
టాలీవుడ్ లో నేను శైలజ, నేను లోకల్, రంగ్ దే, సర్కారువారి పాట, దసరా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
ఈ ముద్దుగుమ్మ 1992 అక్టోబరు 17న చెన్నైలో జన్మించింది. ఫ్యాషన్ డిజైన్ లో డిగ్రీ చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad