Saturday, November 15, 2025
Homeగ్యాలరీKiara Advani: బేబి బంప్‌తో హాట్ గా వార్ బ్యూటీ.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Kiara Advani: బేబి బంప్‌తో హాట్ గా వార్ బ్యూటీ.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Kiara Advani Baby Bump Pics : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ బేబి బంప్‌ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో కియారా చాలా హాట్ గా ఉండటమే కాకుండా గ్లామరస్ గా కూడా ఉంది.

కియారా అద్వానీ…తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.
భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ వంటి సినిమాలతో టాలీవుడ్ అడియెన్స్ కు దగ్గరైంది కియారా.
ప్రస్తుతం ఎన్టీఆర్-హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’లో హీరోయిన్ గా చేస్తుంది.
ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్ గా కియారా, సిద్ధార్థ్ దంపతులకు పాప పుట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా కియారాకు సంబంధించిన బేబీ బంప్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad