- Advertisement -
Kiara Advani: పాలమీగడ పరువాలతో కియారా సోకుల విందు
సినిమాల రిజల్ట్ సంగతెలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది కియారా. ఎప్పటికప్పుడు తన సినిమాల అప్డేట్లతోపాటు తన అందమైన ఫోటోలను పంచుకుంటూ అభిమానులను దగ్గరవుతుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.