Saturday, November 15, 2025
Homeగ్యాలరీBellamkonda Sreenivas: కిష్కింధపురి సక్సెస్‌ సెలెబ్రేషన్స్.. ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్‌..!

Bellamkonda Sreenivas: కిష్కింధపురి సక్సెస్‌ సెలెబ్రేషన్స్.. ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్‌..!

Kishkindhapuri Success Meet: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ జరిగింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

- Advertisement -
కిష్కింధపురి విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్ లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్, డైరెక్టర్ అనిల్‌ రావిపూడి, బాబీ విచ్చేశారు.
ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
చాలాకాలంగా హిట్ లేక నిరాశలో ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ఈ చిత్రం మంచి ఊపునిచ్చింది.
గతంలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ రాక్షసుడు సైతం హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.
దీంతో, వీరిద్దరిదీ హిట్ పెయిర్‌ అని మరోసారి నిరూపించింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad