Thursday, July 17, 2025
Homeగ్యాలరీBrigida Saga: నిషా కళ్లతో కైపెక్కిస్తున్న బ్రిగిడ సాగా.. ట్రెండింగ్ లో లుక్స్..

Brigida Saga: నిషా కళ్లతో కైపెక్కిస్తున్న బ్రిగిడ సాగా.. ట్రెండింగ్ లో లుక్స్..

Brigida Saga Photos: కోలీవుడ్ బ్యూటీ బ్రిగిడ సాగా అభినయంతోనే కాదు అందంతోనూ కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

2019లో వచ్చిన ‘ఆహా కళ్యాణం’ అనే వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయింది కోలీవుడ్ నటి బ్రిగిడా సాగ. ఇందులో ఈ అమ్మడు నటనకు ప్రశంసలు వర్షం కురిసింది.
ఆ తర్వాత పలు తమిళ షార్ట్ ఫిల్మ్స్, చిత్రాల్లో నటించి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
2023లో వచ్చిన ‘సిందూరం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా విజయ్ ఆంటోని నటించిన మార్గాన్ లో కీలకపాత్ర పోషించింది.
కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్రిగిడా.
బ్రిగిడా, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డేటింగ్ లో ఉన్నారనే వార్త కూడా ఇటీవల ఇంటర్నెట్ లో వైరల్ అయింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్రిగిడా.. తాజాగా షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News