Saturday, November 15, 2025
Homeగ్యాలరీGouri G Kishan: అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చిన పొట్టి పిల్ల

Gouri G Kishan: అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చిన పొట్టి పిల్ల

Gouri G Kishan Photos: కోలీవుడ్ బ్యూటీ గౌరీ తన అంద చందాలతో కుర్రకారుకు కంటిమీద నిద్ర లేకుండా చేస్తోంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ ఔట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన మూవీ అప్ డేట్స్ ను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
1999 ఆగస్టు 17 కేరళలోని అదూర్ లో జన్మించింది. ట్రిపుల్ మేజర్ (జర్నలిజం, సైకాలజీ, ఇంగ్లీష్) గ్రాడ్యుయేషన్‌ను కంప్లీట్ చేసింది.
ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇదే మూవీ తెలుగు రీమేక్ జానులోనూ కూడా నటించి మెప్పించింది.
2018లో వచ్చిన ’96’ మూవీలో త్రిష చిన్నప్పటి పాత్రలో నటించి అందరి హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటి గౌరీ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad