Saturday, November 15, 2025
Homeగ్యాలరీKrithi Shetty: గ్లామర్ డోస్ పెంచేసిన బేబమ్మ.. మరి ఈ రేంజ్ లోనా..

Krithi Shetty: గ్లామర్ డోస్ పెంచేసిన బేబమ్మ.. మరి ఈ రేంజ్ లోనా..

Krithi Shetty Hot Show: టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచేస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి అందాల మోతాదు పెంచి.. కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ వేస్తున్నాయి.

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వరుస ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ హాఫ్ శారీలో హాట్ బాంబ్ పేల్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
2021లో వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది కృతి. ఈ ముద్దుగుమ్మ అందం, అభినయానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్స్ హిట్ అందుకుని స్టార్ డమ్ తెచ్చుకుంది.
అయితే ఈ అమ్మడు హవా ఎంతో కాలం కొనసాగలేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గాయి.
గతేడాది ‘మనమే’ అనే ఒక్క సినిమాలో మాత్రమే చేసింది. ఇందులో కూడా ఆడలేదు.
ఆఫర్స్ తగ్గడంతో ఈ ముద్దుగుమ్మ తాజాగా అందాల ఆరబోతకు తెరదీసింది. అందులో భాగంగానే.. వరుస ఫోటోషూట్స్ చేయడం.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad