Sunday, November 16, 2025
Homeగ్యాలరీKrithi Shetty: లేలేత అందాలతో ఆగం ఆగం చేస్తున్న ఉప్పెన బ్యూటీ, ఫోటోలు వైరల్

Krithi Shetty: లేలేత అందాలతో ఆగం ఆగం చేస్తున్న ఉప్పెన బ్యూటీ, ఫోటోలు వైరల్

Krithi Shetty Hot Pics: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వైట్ డ్రెస్ లో టాప్ లేపింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

2021లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి.
ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
అనంతరం ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ సినిమాలోల నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
గతేడాది ‘మనమే’ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఆ మూవీ కూడా పెద్దగా ఆడలేదు.
ఆఫర్ల తగ్గడంతో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోకు తెరలేపింది.
సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ కుర్రాళ్లకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad