Saturday, November 15, 2025
HomeTop StoriesKrithi Shetty: గ్లామరస్ లుక్స్ తో గాలం వేస్తున్న బేబమ్మ

Krithi Shetty: గ్లామరస్ లుక్స్ తో గాలం వేస్తున్న బేబమ్మ

Krithi Shetty stunning photos: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి తన గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్ కు కుర్రకారు క్యూ కడుతున్నారు. మీరు కూడా ఓ చూపు చూసేయండి.

బేబమ్మ క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
ఈ ముద్దుగుమ్మ అందాలను చూసేందుకు కుర్రకారు ఎగబడుతున్నారు.
ప్రస్తుతం కృతి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వాయి వాతియర్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘సూపర్ 30’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి.
ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, వారియర్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
ఈ చిన్నది చివరసారిగా తెలుగులో ‘మనమే’ అనే మూవీలో కనిపించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad