Sunday, January 18, 2026
Homeగ్యాలరీKrithi Shetty: వావ్ అనేలా చీరలో బేబమ్మ అందాలు

Krithi Shetty: వావ్ అనేలా చీరలో బేబమ్మ అందాలు

Krithi Shetty: బేబమ్మ తన అందంతో మరోసారి కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ భామ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

Krithi Shetty Saree look
టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి ‘అన్నగారు వస్తారు’ సినిమాతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో కార్తీ హీరోగా నటిస్తున్నాడు.
Krithi Shetty New Saree look
గత కొంత కాలంగా కృతి శెట్టికి సరైన హిట్ లేదు. ఈ మూవీ ద్వారానైనా బ్లాక్ బాస్టర్ కొట్టాలని ఈ చిన్నది చూస్తోంది.
Krithi Shetty Insta stills
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. కేవలం తమిళ సినిమాలు మాత్రమే చేస్తోంది.
Krithi Shetty in Saree look
టాలీవుడ్ లో ఎలాగైనా అవకాశాలు దక్కించుకోవాలని వరుస ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది కృతి.
Krithi Shetty Cute look
తాజాగా ఈ చిన్నది చీరకట్టులో సొగసుల ఆరబోసింది. ఇందులో చాలా అందంగా కనిపిస్తోంది.
Krithi Shetty beautiful Saree photos
ఈమె తెలుగులో చివరిగా శర్వానంద్ కు జోడిగా మనమే అనే సినిమాలో కనిపించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News