Saturday, November 15, 2025
Homeగ్యాలరీKrithi Shetty: బేబమ్మ అందాల ఉప్పెన.. చూసి తట్టుకోగలరా..!

Krithi Shetty: బేబమ్మ అందాల ఉప్పెన.. చూసి తట్టుకోగలరా..!

Krithi Shetty New looks: బేబమ్మ తన గ్లామరస్ ఫోటోలతో కుర్రాళ్ల మతులుపొగోడుతుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బేబమ్మగా చెరగని ముద్ర వేసింది కృతి శెట్టి.
తన తొలి చిత్రం ‘ఉప్పెన’లో బేబమ్మగా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. దీంతో ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
గతేడాది మనమే, ఏఆర్ఎమ్ వంటి సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చినప్పటికీ మెప్పించలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ ఆఫర్స్ కరువయ్యాయి.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళంలో మాత్రం మూడు సినిమాలు చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ మరోసారి సోకుల ఎర వేసింది. ఈ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad