Friday, December 12, 2025
Homeగ్యాలరీKrithi Shetty: మెరిసిపోతున్న బేబమ్మ..

Krithi Shetty: మెరిసిపోతున్న బేబమ్మ..

Tollywood: కృతి శెట్టి ఉప్పెన సినిమాతో మెప్పించి వరుస సినిమా అవకాశాలను అందుకుంది. నటన పరంగా మెగాస్టార్ చిరంజీవి దగ్గర మంచి మార్కులు కొట్టేసింది.

ఉప్పెనలో బేబమ్మగా అందరికీ గుర్తుండిపోయింది కృతి శెట్టి.
మొదటి మూడు సినిమాలు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది ఈ కన్నడ భామ.
తెలుగు, మలయాళం చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బేబమ్మ.
మొదటి మూడు సినిమాల తర్వాత వరుసగా సినిమాలు చేసిన అందులో ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవలేకపోయాయి.
ప్రస్తుతం కృతి శెట్టి తమిళ్ చిత్ర పరిశ్రమలో మూడు ప్రాజెక్ట్ లు చేస్తుంది.
18 ఏళ్లకే మొదటి సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు పొందింది ఈ అమ్మడు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News