Saturday, November 15, 2025
HomeTop StoriesKriti Sanon: గ్రీన్ డ్రెస్ లో గత్తరలేపుతున్న కృతి సనన్

Kriti Sanon: గ్రీన్ డ్రెస్ లో గత్తరలేపుతున్న కృతి సనన్

Kriti Sanon Hot Photoshoot: బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్రీన్ డ్రెస్ లో అందాల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ టైట్ డ్రెస్ లో అందాల విందు చేసింది. ఈ భామ లేటెస్ట్ లుక్స్ కు కుర్రకారు టెంప్ట్ అవుతోంది.
ప్రస్తుతం కృతి.. తేరే ఇష్క్ మెనే, కాక్టెయిల్ 2 వంటి సినిమాల్లో నటిస్తోంది.
2014లో ‘వన్ నేనొక్కడినే’ అనే తెలుగు సినిమాతో వెండితెర ఆరంగ్రేటం చేసింది. ఆ తర్వాత దోచేయ్ అనే సినిమాలో నటించింది.
దిల్ వాలే, రాబ్తా, బరేలీ కి బర్ఫీ, లుకా చుప్పి, కలంక్, మిమీ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
చాలా ఏళ్లు తర్వాత తెలుగులో ప్రభాస్ కు జోడిగా ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad