Sunday, November 16, 2025
Homeగ్యాలరీAnanya Panday: బికినీలో బ్లాస్ట్ చేసిన లైగర్ బ్యూటీ, ఫోటోలు వైరల్

Ananya Panday: బికినీలో బ్లాస్ట్ చేసిన లైగర్ బ్యూటీ, ఫోటోలు వైరల్

Ananya Panday Bikini Photos: లైగర్ బ్యూటీ అనన్య పాండే బికినీలో అందాల సునామీ సృష్టించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.

అనన్య పాండే.. సినీ లవర్స్ కు పరిచయం అక్కర్లేని పేరు.
బాలీవుడ్ లో ఈ మదుగుమ్మకు ఉన్న క్రేజే వేరు.
‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అనన్య.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ అమ్మడకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో అనన్య ఒకరు.
తాజాగా ఈ బ్యూటీ అందాల విందు చేసింది. ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad