Saturday, November 15, 2025
HomeTop StoriesMadonna Sebastian: బ్లాక్ డ్రెస్ లో ఫిదా చేస్తున్న ప్రేమమ్ బ్యూటీ

Madonna Sebastian: బ్లాక్ డ్రెస్ లో ఫిదా చేస్తున్న ప్రేమమ్ బ్యూటీ

Madonna Sebastian Hot Show: ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ మరోసారి సొగసుల విందు చేసింది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ ఔట్ ఫిట్ లో పరువాల జాతర చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మడోన్నా సెబాస్టియన్..1991 అక్టోబర్ 01న కేరళలోని చెరుపుజలో జన్మించింది.
ఈమె బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ చేసింది.
2015లో ‘ప్రేమమ్’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే సినిమా తెలుగు రీమేక్ లో కూడా నటించింది.
ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఈమె చివరిసారిగా శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఓ కీలకపాత్ర చేసింది.
ప్రస్తుతం అదిరస్తలి, హార్టిన్ అనే తమిళ సినిమాల్లో నటిస్తోంది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ పిక్స్ ను ఎప్పటికప్పుడు నెటిజన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad