Saturday, November 15, 2025
Homeగ్యాలరీMadonna Sebastian: నైటీలో గత్తరలేపుతున్న ప్రేమమ్ బ్యూటీ, ఫోటోలు వైరల్

Madonna Sebastian: నైటీలో గత్తరలేపుతున్న ప్రేమమ్ బ్యూటీ, ఫోటోలు వైరల్

Madonna Sebastian Viral photos: ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ గ్లామరస్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. నైటీలో ఈ అమ్మడు అందాలను ఆరబోసింది. ఈ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.

మడోన్నా సెబాస్టియన్… తెలుగు, తమిళ, మలయాళ ఆడియెన్స్ కు సుపరిచితమైన నటి.
‘ప్రేమమ్’ అనే మలయాళ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మడోన్నా.
గతంలో నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ లాయర్ పాత్రలో అదరగొట్టింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ పలు యాడ్స్, సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఆఫర్స్ తగ్గడంతో.. ఈ అమ్మడు ఆందాల ఆరబోతకు తెరలేపింది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad