Srikalahasti: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తజన సంద్రం మధ్య వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఆధ్యాత్మిక వేడుక కన్నులపండువగా మొదలైంది.