Tuesday, December 9, 2025
Homeగ్యాలరీMalaika Arora: 50 ఏళ్ల వయసులో మలైకా ఎద పొంగుల వల

Malaika Arora: 50 ఏళ్ల వయసులో మలైకా ఎద పొంగుల వల

Malaika Arora Bold Show: బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి మలైకో అరోరా. 50 ఏళ్ల ఈ చిన్నది హాట్ షోతో రెచ్చిపోయింది.

Malaika Arora stunning poses
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా బోల్డ్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
Malaika Arora photoshoot
ఐదు పదుల వయసులో కూడా అందాల ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.
Malaika Arora new look
తాజాగా ఈ సీనియర్ నటి వైట్ అండ్ బ్లాక్ గౌనులో గ్లామర్ ఒలకబోసింది. ఈ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
Malaika Arora latest insta snaps
1973 అక్టోబర్ 23న మహారాష్ట్రలోనే థానేలో జన్మించింది. ఈమె నటిగా మాత్రమే కాదు డ్యాన్సర్ గా, టీవీ వ్యాఖ్యాతగా కూడా సేవలందించింది.
Malaika Arora hot show
2008లో ఈమె తన మాజీ భర్త ఆర్బాజ్ ఖాన్ తో కలిసి చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి దబాంగ్ సిరీస్ లోని సినిమాలను నిర్మించింది.
Malaika Arora bold show
ఆర్బాజ్ ఖాన్ తో విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News