Friday, February 13, 2026
Homeగ్యాలరీMalavika Mohanan Sizzles : బ్లాక్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తున్న 'తంగలాన్' బ్యూటీ.!

Malavika Mohanan Sizzles : బ్లాక్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తున్న ‘తంగలాన్’ బ్యూటీ.!

Malavika Mohanan Latest Photos :బ్లాక్ కలర్ స్ట్రాప్‌లెస్ బాడీకాన్ డ్రెస్‌లో మాళవిక మోహనన్ తన బోల్డ్ లుక్ , అదిరిపోయే గ్లామర్‌తో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. వెనుకకు దువ్విన వెట్ హెయిర్ స్టైల్, డార్క్ ఐషాడో మేకప్‌తో ఆమె చూపులు కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతున్నాయి. ముఖ్యంగా ఆమె ధరించిన హెవీ గోల్డ్ జ్యువెలరీ , ఇంటెన్స్ పోజులు ఈ ఫోటోషూట్‌కే హైలైట్‌గా నిలిచాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News