Saturday, November 15, 2025
Homeగ్యాలరీMalvika Sharma: అందాల ఆరబోతలో రవితేజ హీరోయిన్ రచ్చ

Malvika Sharma: అందాల ఆరబోతలో రవితేజ హీరోయిన్ రచ్చ

Malvika Sharma Photos: రవితేజ హీరోయిన్ మాళవిక శర్మ తన లేటెస్ట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇందులో చాలా అందంగా కనిపిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

మాళవిక శర్మ ముంబై జన్మించింది. క్రిమినాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసింది.
2018లో వచ్చిన ‘నేల టిక్కెట్టు’ అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ‘రెడ్’ అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
గతేడాది హరోం హర, భీమా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఈ చిన్నది ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad