Manju Warrier: మలయాళ నటి మంజు వారియర్ తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూనే, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరిస్తున్నారు. తన వయస్సు 46 సంవత్సరాలు అయినప్పటికీ వయసుతో సంబంధం లేకుండా మంచి శరీరాకృతిని కలిగి ఉన్నారు.
- Advertisement -







