Sunday, November 16, 2025
Homeగ్యాలరీManushi Chhillar: పరువాలతో పిచ్చెక్కిస్తున్న టాలీవుడ్ నయా బ్యూటీ

Manushi Chhillar: పరువాలతో పిచ్చెక్కిస్తున్న టాలీవుడ్ నయా బ్యూటీ

Manushi Chhillar Bold show: వరుణ్ తేజ్ బ్యూటీ మానుషి చిల్లర్ తన లేలేత అందాలతో నెట్టింట మంట పుట్టిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పరువాల జాతర చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 1997 మే 14న జన్మించింది.
మిస్‌వరల్డ్-2017 కిరీటం అవార్డును గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన ఆరో భారతీయ వనిత.
2022లో వచ్చిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ అనే మూవీతో పాపులారిటీ తెచ్చుకుంది.
‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది.
గతేడాది ‘బడే మియాన్ చోటే మియాన్’ తో ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ చిన్నది ప్రస్తుతం టెహ్రాన్ అనే సినిమాలో నటిస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad