Saturday, November 15, 2025
Homeగ్యాలరీMedha Shankar: స్టన్నింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న 12th ఫెయిల్ బ్యూటీ

Medha Shankar: స్టన్నింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న 12th ఫెయిల్ బ్యూటీ

Medha Shankar stunning looks: 12th ఫెయిల్ బ్యూటీ మేధా శంకర్ గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాను ఆగం ఆగం చేస్తోంది. ఈ కుర్రదాని అందాలు చూసేందుకు నెటిజన్స్ ఎగబడుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

బాలీవుడ్ ఈ మధ్యనే వెలుగులోకి వస్తున్న నటి మేధా శంకర్.
12th ఫెయిల్ సినిమాతో దేశవ్యాప్తంగా పుల్ పాపులారిటీ తెచ్చుకుంది.
ఆ మూవీ విజయవంతం అయినప్పటికీ ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
ఆఫర్స్ కోసం ఈ ముద్దుగుమ్మ అన్ని హద్దులను దాటేస్తోంది. అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే అందాల ట్రీట్ ఇచ్చింది.
రెడ్ అండ్ ఆరెంజ్ టాప్ లో చాలా అందంగా మరియు హాట్ గా కనిపిస్తోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad