Saturday, November 15, 2025
Homeగ్యాలరీMedha Shankr: బికినీలో 12th ఫెయిల్ బ్యూటీ అందాలు.. చూసి తట్టుకోగలరా..

Medha Shankr: బికినీలో 12th ఫెయిల్ బ్యూటీ అందాలు.. చూసి తట్టుకోగలరా..

Medha Shankr Bikini photoshoot: 12th ఫెయిల్ బ్యూటీ మేధా శంకర్ బికినీలో మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఫోటోలను నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

’12th ఫెయిల్’ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీ మేధా శంకర్.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ తో నెట్టింట గత్తరలేపుతోంది.
ఈ అమ్మడు అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోతుంది. ఈ ముద్దుగుమ్మ బికినీ లుక్స్ చూసి మైమరిచిపోతున్నారు.
మేధా శంకర్ 2019లో బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ బీచమ్ హౌస్‌లో తొలిసారిగా నటించింది.
2021లో టీన్ మ్యూజికల్ ఫిల్మ్ షాదిస్థాన్‌తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ ముద్దుగుమ్మ యూపీలోని నోయిడాలో జన్మించింది. అంతేకాకుండా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో కూడా ప్రవేశం ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad