Homeగ్యాలరీMedha Shankr: మెస్మరైజింగ్ లుక్స్ తో కైపెక్కిస్తున్న మేధా శంకర్

Medha Shankr: మెస్మరైజింగ్ లుక్స్ తో కైపెక్కిస్తున్న మేధా శంకర్

Medha Shankr latest photoshoot: 12th ఫెయిల్ బ్యూటీ మేధా శంకర్ బ్లాక్ ఔట్ ఫిట్ లో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి

- Advertisement -
’12th ఫెయిల్’ బ్యూటీ మేధా శంకర్ మరోసారి హాట్ బాంబ్ పేల్చింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ ఔట్ ఫిట్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్త వైరల్ గా మారాయి.
ఈ చిన్నదానికి ఇన్ స్టాలో 2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫోటోలు అప్ లోడ్ చేసిన వెంటనే క్షణాల్లో ట్రెండ్ అవుతున్నాయి.
2019లో ‘బీచమ్ హౌస్‌’ అనే బ్రిటీష్ టీవీ సిరీస్ లో తొలిసారి నటించింది. షాదిస్థాన్‌ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
ఓ ఐఏఎస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ’12th ఫెయిల్’ సినిమాలో ఫీమేల్ లీడ్ చేసి ఫేమస్ అయింది.
మేధా శంకర్ ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో 1999 ఆగస్టు 1న జన్మించింది.

.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News