Friday, January 23, 2026
Homeగ్యాలరీMeenakshi Chaudhary: యోగా డే ఈవెంట్‌లో అలరించిన మీనాక్షి చౌదరి!

Meenakshi Chaudhary: యోగా డే ఈవెంట్‌లో అలరించిన మీనాక్షి చౌదరి!

Meenakshi Chaudhary: నిన్న (జూన్‌ 20) ఎల్బీ స్టేడియంలో యోగా డే కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సారథ్యంలో నిర్వహించారు.

- Advertisement -

ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, సిని నటీ మీనాక్షి చౌదరి కూడా పాల్గొన్నారు.

ఆద్యంతం ఆకట్టుకునే ఆసనాలతో ఆమె మైమరపించారు.

యోగా తన లైఫ్‌లో కీలక రోల్‌ ప్లే చేసిందని మీనాక్షి తెలిపింది.

ఇంతమంది మధ్యలో యోగా చేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

అందరూ ప్రతి రోజూ యోగా చేయాలని సూచించిన మీనాక్షి చౌదరి

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్‌ జిష్ణూదేవ్‌ వర్మ, సినీ సెలబ్రిటీలు కుష్బూ, మీనాక్షి చౌదరి, సాయిధరమ్ తేజ్, తేజ సజ్జ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News