Friday, February 13, 2026
Homeగ్యాలరీMeenakshi: జపాన్ లో జల్సా చేస్తున్న మీనాక్షి..!

Meenakshi: జపాన్ లో జల్సా చేస్తున్న మీనాక్షి..!

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి 2021లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జపాన్ లో సందడి చేస్తూ దిగిన పిక్స్ ని అభిమానులతో పంచుకుంది.

- Advertisement -
మీనాక్షి చౌదరి ఫెమినా మిస్ ఇండియా 2018 టైటిల్ గెలిచింది.
2021 లో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ హర్యానా భామ.
మోడల్ గా కెరీర్ ప్రారంభించి తక్కువ సమయంలోనే వరుస సినిమాలలో నటించి మెప్పించింది.
తెలుగు, తమిళం భాషలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది మీనాక్షి.
తాజాగా టోక్యో నగరంలో సందడి చేసిన పిక్స్ ని షేర్ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News