Sunday, November 16, 2025
Homeగ్యాలరీMeenakshi Chaudhary: బ్లాక్ డ్రెస్ లో మీనాక్షి మెరుపులు.. కుర్రకారు అరుపులు..

Meenakshi Chaudhary: బ్లాక్ డ్రెస్ లో మీనాక్షి మెరుపులు.. కుర్రకారు అరుపులు..

Meenakshi Chaudhary hot pics: లక్కీ భాస్కర్ బ్యూటీ మీనాక్షి చౌదరి బ్లాక్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. ఈ అమ్మడు అందాలకు కుర్రకారు దాసోహమంటుంది.

- Advertisement -
హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి.
రీసెంట్ గా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
2021లో సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.
ఆ తర్వాత రవితేజ ఖిలాడీ, హిట్ 2, గుంటూరు కారం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
గతేడాది రిలీజైన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు ప్రశంసలు దక్కాయి.
ప్రస్తుతం ఈ చిన్నది నాగఛైతన్య సినిమాతోపాటు నవీన్ పొలిశెట్టి మూవీలో కూడా నటిస్తోంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad