Saturday, November 15, 2025
Homeగ్యాలరీMeenakshi Chaudhary: కిర్రాక్ ఫోజులతో కేక పెట్టిస్తున్న మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary: కిర్రాక్ ఫోజులతో కేక పెట్టిస్తున్న మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary latest photoshoot: టాలీవుడ్ టాప్ బ్యూటీ మీనాక్షి చౌదరి తన గ్లామర్ తో యూత్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ పిచ్చెక్కిస్తున్నాయి.

హర్యానాలోని పంచకులలోని ఓ మిలటరీ కుటుంబంలో జన్మించింది మీనాక్షి చౌదరి. ఈమె యాక్టరే కాదు మంచి డెంటల్ డాక్టర్ కూడా.
2019లో వచ్చిన ‘అప్‌స్టార్ట్‌’ అనే మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేసింది.
2021లో వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత ఖిలాడి, హిట్ 2, గుంటూరు కారం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
గతేడాది లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుని టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు మాంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ శారీలో మెరిచింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad