Sunday, November 16, 2025
Homeగ్యాలరీNiharika Konidela: న్యూ స్టిల్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న మెగా డాటర్

Niharika Konidela: న్యూ స్టిల్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న మెగా డాటర్

Niharika Konidela Photos: మెగా డాటర్ నీహారిక దీవాళీ లుక్ లో మైండ్ బ్లాక్ చేసింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

హలో వరల్డ్ వెబ్ సిరీస్ తోపాటు కమిటీ కుర్రోళ్లు సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.
2018లో వచ్చిన ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్ఱేన్’ అనే మూవీతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది.
ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి అనే యూట్యూబ్ వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది.
2016లో వచ్చిన ‘ఒక మనసు’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
తొలుత ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోకు యాంకర్ గా వ్యవహరించింది.
మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా నీహారిక కొణిదెల అందరికీ సుపరిచితమే.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad