HomeTop StoriesSeethakka: ‘రాఖీ’ సంబరాలు.. సీఎంతో సహా మంత్రులకు రక్షాబంధన్ కట్టి మురిసిన సీతక్క
Seethakka: ‘రాఖీ’ సంబరాలు.. సీఎంతో సహా మంత్రులకు రక్షాబంధన్ కట్టి మురిసిన సీతక్క
Seethakka: ‘రాఖీ’ సంబరాలు.. సీఎంతో సహా మంత్రులకు రక్షాబంధన్ కట్టి మురిసిన సీతక్క
మంత్రి పొంగులేటితో రాఖీ వేడుకల్లో సీతక్క
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి రాఖీ కట్టిన అనంతరం చీరను కానుకగా ఇస్తున్న మంత్రి కుటుంబం
ఎమ్మెల్సీ కోదండరాంకి సీతక్క రక్షాబంధన్
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న మంత్రి సీతక్క, పక్కనే మరో మంత్రి కొండా సురేఖ
రాజ్యసభ సభ్యుడు వేంనరేందర్ రెడ్డికి రాఖీ కడుతున్న మంత్రి సీతక్క
శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్తో రాఖీ వేడుకల్లో మంత్రి సీతక్క
మంత్రి కోమటిరెడ్డికి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్న సీతక్క