Thursday, March 12, 2026
HomeTop StoriesMirnalini Ravi: అందాలతో మాయ చేస్తున్న మృణాళిని

Mirnalini Ravi: అందాలతో మాయ చేస్తున్న మృణాళిని

Mirnalini Ravi: సౌత్ బ్యూటీ మృణాళిని రవి క్యూట్ లుక్స్ తో నెటిజన్స్ ను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ చిన్నది చుడీదార్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

Mirnalini Ravi stunning look
సూపర్ డీలక్స్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాళిని రవి.
Mirnalini Ravi sizzling look
‘గద్దలకొండ గణేష్’ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Mirnalini Ravi photos
ఆ తర్వాత ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మామా మశ్చీంద్ర వంటి సినిమాలతో టాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకుంది.
Mirnalini Ravi latest photoshoot
గతేడాది ‘లవ్ గురు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
Mirnalini Ravi cute look
సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి పుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు అప్ లోడ్ చేసిన వెంటనే అవి క్షణాల్లో ట్రెండ్ అవుతున్నాయి.
Mirnalini Ravi beautiful look
తాజాగా ఈ బ్యూటీ చుడీదార్ లో సొగసుల విందు చేసింది. ఇందులో చాలా క్యూట్ గా ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News