Thursday, September 19, 2024
Homeగ్యాలరీMouni Roy: ఓరచూపుతో కైపెక్కిస్తున్న నాగిని!

Mouni Roy: ఓరచూపుతో కైపెక్కిస్తున్న నాగిని!

బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ హాట్ ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో అందాల విందులో నెక్ట్స్ లెవల్ కు చేరుకుంటోంది. 'నాగిని’ డైలీ సీరియల్ తో టెలివిజన్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుందీ బ్యూటీ. అప్పటి నుంచి మౌనీ రాయ్ కి బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైనా మెరిసే అవకాశాలు వచ్చాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News