Saturday, November 15, 2025
Homeగ్యాలరీMouni Roy: నాగినీ నాజూకు అందాలు చూస్తే మీరు తట్టుకోలేరు.. షాకిస్తున్న మౌనీ రాయ్ లేటెస్ట్...

Mouni Roy: నాగినీ నాజూకు అందాలు చూస్తే మీరు తట్టుకోలేరు.. షాకిస్తున్న మౌనీ రాయ్ లేటెస్ట్ పిక్స్..

Mouni Roy Hot pics: బీ టౌన్ బ్యూటీ మౌనీ రాయ్ అందాల ఆరబోతలో గేట్లు ఓపెన్ చేసేసింది. ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రాళ్లకు పిచ్చెక్కితోంది. మీరు ఓ చూపు చూసేయండి.

- Advertisement -
తెలుగు ప్రేక్షకులకు మౌనీ రాయ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే నాగినీ సీరియల్ లో తన నటనతో అంతగా ఆకట్టుకుంది ఈబ్యటీ.
ఆ తర్వాత బ్రహ్మాస్త సినిమాతో వెండితెరపై మెరిసి మరోసారి టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించింది.
రీసెంట్ గా మౌనీ నటించిన ‘భూత్ నీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఈమె 1985 సెప్టెంబర్ 29న పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బిహార్ లో జన్మించింది.
దుబాయ్ వ్యాపారి సూరజ్ నంబియార్ ను 2022లో వివాహం చేసుకుంది.
దుబాయ్ వ్యాపారి సూరజ్ నంబియార్ ను 2022లో వివాహం చేసుకుంది.
సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన వయ్యారాలతో కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad