Saturday, November 15, 2025
Homeగ్యాలరీMouni: సెగలు పెంచుతున్న నాగిని బ్యూటీ

Mouni: సెగలు పెంచుతున్న నాగిని బ్యూటీ

Mouni Roy: నాగిని సీరియల్ తో అందరి కళ్లలో పడ్డ మౌని రాయ్ క్రేజ్ మాములుగా లేదు. సీరియల్స్ నుండి సిల్వర్ స్క్రీన్ పై తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. నాగినితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సుందరి వరుస సినిమాలతో బిజీగా ఉంది.

- Advertisement -
బుల్లితెరపై నాగిని రూపంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మౌని రాయ్.
సిల్వర్ స్క్రీన్ పై పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది.
బ్రహ్మాస్త్ర సినిమా ఫలితం ఎలా ఉన్న మౌని రాయ్ నటనతో ప్రశంసలు పొందింది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో ప్రత్యేకగీతంలో కనిపించనుంది ఈ అమ్మడు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో అందరినీ కట్టిపడేస్తుంది.
లేత గులాబీ రంగు చీరలో మరింత అందంగా కనిపిస్తుంది ఈ మత్తు కళ్ల పిల్ల.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad